||సుందరకాండ శ్లోకాలు||

|| పారాయణముకోసము||

|| సర్గ 50 ||


|| ఓమ్ తత్ సత్||

Sloka Text in Telugu , Kannada, Gujarati, Devanagari, English

సుందరకాండ.
అథ పంచాశస్సర్గః||

తముద్వీక్ష్య మహాబాహుః పింగాక్షం పురతః స్థితమ్|
కోపేన మహతాఽఽవిష్టో రావణో లోకరావణః||1||

శంకాహృతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసా వృతమ్|
కిమ్ ఏష భగవాన్ నందీ భవేత్ సాక్షాత్ ఇహాగతః||2||

యేనశప్తోఽస్మి కైలాసే మయా సంచాలితా పురా|
సోఽయం వానరమూర్తిః స్యాత్ కింసిద్బాణోఽపివాఽసురః||3||

స రాజా రోషతామ్రాక్షః ప్రహస్తం మంత్రిసత్తమమ్|
కాలయుక్త మివా చేదం వచో విపుల మర్థవత్ ||4||

దురాత్మా పృచ్ఛ్యతామేష కుతః కిం వాఽస్య కారణమ్|
వనభంగే చ కోస్యార్థో రాక్షసీనాం చ తర్జనే||5||

మత్పురీ మప్రధృష్యాం వాఽఽగమనే కిం ప్రయోజనమ్|
అయోధనే వా కిం కార్యం పృచ్ఛ్యతా మేష దుర్మతిః||6||

రావణస్య వచశ్రుత్వా ప్రహస్తో వాక్యమబ్రవీత్ |
సమాశ్వసిహి భద్రం తే న భీః కార్యా త్వయాకపే||7||

యది తావత్ త్వం ఇంద్రేణ ప్రేషితో రావణాలయమ్|
తత్ త్వమాఖ్యాహి మాభూత్తే భయం వానర మోక్ష్యసే||8||

యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య చ|
చార రూప మిదం కృత్వాప్రవిష్టో నః పురీమిమామ్||9||

విష్ణునా ప్రేషితోపి వా దూతో విజయకాంక్షిణా|
న హి తే వానరం తేజో రూపమాత్రం తు వానరమ్||10||

తత్త్వతః కథయస్వాద్యతతో వానర మోక్ష్యసే|
అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితమ్||11||
అథవా యన్నిమిత్తం తే ప్రవేశో రావణాలయే|
ఏవముక్తో హరిశ్రేష్ఠః తదా రక్షోగణేశ్వరమ్||12||

అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా|
ధనదేన న మే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః||13||

జాతిరేవ మమ త్వేషా వానరోఽహ మిహాగతః|
దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదం మయా||14||

వనం రాక్షస రాజస్య దర్శనార్థే వినాశితం|
తతస్తే రాక్షసాః ప్రాప్తా బలినో యుద్ధకాంక్షిణః||15||

రక్షణార్థం తు దేహస్య ప్రతియుద్ధా మయారణే|
అస్త్రపాశై ర్నశక్యోఽహం బద్ధుం దేవాసురైరపి||16||

పితామహా దేవ వరో మమాప్యేషోఽభ్యుపాగతః|
రాజానం ద్రష్టుకామేన మయాస్త్ర మనువర్తితమ్||17||

విముక్తో హ్యహ మస్త్రేణ రాక్షసైస్త్వభిపీడితః|
కేనచిద్రాజకార్యేణ సంప్రాప్తోఽస్మి తవాన్తికమ్||18||

దూతోహమితి విజ్ఞేయో రాఘవ స్యామితౌజసః|
శ్రూయతాం చాపి వచనం మమ పథ్య మిదం ప్రభో||19||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచాశస్సర్గః ||

||ఓమ్ తత్ సత్||

|| Om tat sat ||